Videos

Draupadi Murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi Murmu Hyderabad Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి భాగ్యనగరానికి విచ్చేశారు. గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More