Videos

Cock Fight: పటాన్‌చెరులో కోడి పందాలు.. ప‌రారీలో టీడీపీ నేత చింత‌మ‌నేని?

హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప‌టాన్‌చెరు మండ‌ల ప‌రిధిలోని చినగంజార్లలోని ఓ ఫాంఫౌస్‌లో నిర్వ‌హిస్తున్న కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు చింత‌మ‌నేని ఉన్న‌ట్లు సమాచారం తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 32 కోళ్లు, 26 వాహ‌నాలు ప‌ట్టుకున్నారు.

Police raids on Cock Fight betting at Patancheru in Hyderabad. హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప‌టాన్‌చెరు మండ‌ల ప‌రిధిలోని చినగంజార్లలోని ఓ ఫాంఫౌస్‌లో నిర్వ‌హిస్తున్న కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. 

Video Thumbnail
Advertisement

హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప‌టాన్‌చెరు మండ‌ల ప‌రిధిలోని చినగంజార్లలోని ఓ ఫాంఫౌస్‌లో నిర్వ‌హిస్తున్న కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు చింత‌మ‌నేని ఉన్న‌ట్లు సమాచారం తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 32 కోళ్లు, 26 వాహ‌నాలు ప‌ట్టుకున్నారు.

View More Videos
Read More