Videos

Dimple Hayati: హీరోయిన్ డింపుల్ హయతిపై పోలీస్ కేసు

తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్‌ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. IPS అధికారి రాహుల్‌ హెగ్డే కారును ఢీ కొట్టమే కాకుండా.. ప్రశ్నించిన డ్రైవర్ పై స్నేహితుడితో కలిసి దాడి చేసినందుకు ఆమె పై కేసు నమోదు చేసారు. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More