Videos

BRO Movie Review: సుత్తిలేకుండా బ్రో మూవీ అసలు రివ్యూ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కేతికా శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ తెలుగులో హిట్ అయిందా..? మూవీ టాక్ ఎలా ఉంది..?

Video Thumbnail
Advertisement

View More Videos
Read More