Videos

Police Attack: విద్యార్థులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డ పోలీసులు

OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.  ఉద్యమానికి రేవంత్‌ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More