Videos

Cyber Crimes in Telangana: తెలంగాణలో ఈ ఏడాది పెరిగిన సైబర్‌ నేరాల సంఖ్య!

CP CV Anand said that the year 2022 will end very peacefully. తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019లో 282గా ఉన్న ఈ సంఖ్య.. 2020లో 3,316కి చేరింది. 2021లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003కి పెరిగింది. ఇక 2022లో మరిన్ని కేసులు పెరిగాయి. 

Number of cyber crimes increased in Telangana in 2022 says CP CV Anand. తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 

Video Thumbnail
Advertisement

CP CV Anand said that the year 2022 will end very peacefully. తెలంగాణలో గత మూడేళ్లలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 2019లో 282గా ఉన్న ఈ సంఖ్య.. 2020లో 3,316కి చేరింది. 2021లో ఆ సంఖ్య రెండు రెట్లను మించి 7003కి పెరిగింది. ఇక 2022లో మరిన్ని కేసులు పెరిగాయి. 

View More Videos
Read More