Videos

TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ కేసులో కీలక పరిణామం

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More