Videos

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు..

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. బీసీ లీడర్లను మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్న మంత్రి.. స్థానికంగా పట్టు ఉన్న బీసీ లీడర్లను మాత్రం ఆహ్వానించడం లేదు. పార్టీ లీడర్లను పిలవకుండా ఆత్మీయ సమావేశాలు ఏంటనే ప్రశ్నలు కేడర్ నుంచే వస్తున్నాయి. జగదీశ్ రెడ్డి తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని టాక్ గులాబీ పార్టీలోనే వినిపిస్తోంది.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. బీసీ లీడర్లను మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్న మంత్రి.. స్థానికంగా పట్టు ఉన్న బీసీ లీడర్లను మాత్రం ఆహ్వానించడం లేదు.

Video Thumbnail
Advertisement

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. బీసీ లీడర్లను మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్న మంత్రి.. స్థానికంగా పట్టు ఉన్న బీసీ లీడర్లను మాత్రం ఆహ్వానించడం లేదు. పార్టీ లీడర్లను పిలవకుండా ఆత్మీయ సమావేశాలు ఏంటనే ప్రశ్నలు కేడర్ నుంచే వస్తున్నాయి. జగదీశ్ రెడ్డి తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని టాక్ గులాబీ పార్టీలోనే వినిపిస్తోంది.

View More Videos
Read More