Mla Eatala Rajender: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఈటల క్లారిటీ..!
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్‌తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. పదవి ఇవ్వకున్నా పార్టీ ఆదేశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు.
Ashok Krindinti |Updated: May 25, 2023, 10:10 AM IST
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.