Videos

Minister Puvvada Ajay Kumar: ఖమ్మంలో కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారు: మంత్రి పువ్వాడ

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలతో నోటికి పని చెబుతున్నారు. ఖమ్మంలో కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారంటూ పొంగులేటిపై మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More