Videos

Gangula Kamalakar : సీబీఐ నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ

Gangula Kamalakar : సీబీఐ నోటీసుల మీద గంగుల కమలాకర్‌ స్పందించాడు. ఇటీవలె ఓ గెట్ టుగెదర్ పార్టీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం మీద నోటీసులు వచ్చాయని అన్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More