Videos

Heavy Rain Alert: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..


Heavy Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని సముద్ర తీరాల్లో ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ, పరిసర రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్‌ అధికారులు తెలిపారు. 

Heavy Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని సముద్ర తీరాల్లో ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. 

Video Thumbnail
Advertisement

Heavy Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని సముద్ర తీరాల్లో ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ, పరిసర రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్‌ అధికారులు తెలిపారు. 

View More Videos
Read More