Videos

Mandals In Telangana: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు..!

Mandals In Telangana:  తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో కొత్తగా గుండుమల్‌, కొత్తపల్లి మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో దుడ్యాల్‌ మండలంగా ఏర్పడనుంది.

Mandals In Telangana:  తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Video Thumbnail
Advertisement

Mandals In Telangana:  తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో కొత్తగా గుండుమల్‌, కొత్తపల్లి మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో దుడ్యాల్‌ మండలంగా ఏర్పడనుంది.

View More Videos
Read More