Videos

Malaika Arora khan hot glamour becomes hot topic : 45 ఏళ్ల వయస్సులోనూ కుర్రకారును హీటెక్కిస్తోన్న మలైకా అరోరా

మున్నీ బద్నామ్ హూయీ డార్లింగ్ తేరేలియే... అంటూ కుర్రకారు మతిపోగొట్టిన మలైకా అరోరా ఖాన్ ఇటీవల కాలంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ కుర్రకారుని తన అందాలతో కట్టిపడేస్తోన్న మలైకా గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మలైకా అరోరా ఫ్యాషన్, వయసులో తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో షికార్లు చేస్తోందంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఇంతకీ మలైకా గురించి సోషల్ మీడియాలో ఎవరేమంటున్నారో తెలుసుకోవాలంటే... ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

మున్నీ బద్నామ్ హూయీ డార్లింగ్ తేరేలియే... అంటూ కుర్రకారు మతిపోగొట్టిన మలైకా అరోరా ఖాన్ ఇటీవల కాలంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ కుర్రకారుని తన అందాలతో కట్టిపడేస్తోన్న మలైకా గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. 

Video Thumbnail
Advertisement

మున్నీ బద్నామ్ హూయీ డార్లింగ్ తేరేలియే... అంటూ కుర్రకారు మతిపోగొట్టిన మలైకా అరోరా ఖాన్ ఇటీవల కాలంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ కుర్రకారుని తన అందాలతో కట్టిపడేస్తోన్న మలైకా గురించి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మలైకా అరోరా ఫ్యాషన్, వయసులో తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో షికార్లు చేస్తోందంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఇంతకీ మలైకా గురించి సోషల్ మీడియాలో ఎవరేమంటున్నారో తెలుసుకోవాలంటే... ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

View More Videos
Read More