Videos

KTR Public Request: తెలంగాణ ప్రజలకు కేటీఆర్‌ హెచ్చరిక.. కరెంట్‌ పోతుంది

KT Rama Rao Public Request On Power Cut: తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ కోతలు సాధారణమని.. ప్రజలంతా చార్జింగ్‌ బల్బులు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్‌లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వమని చురకలు అంటించారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More