Videos

KTR Flag Hoist: జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్‌

KTR Flag Hoist: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్‌ ఆవరణలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జెండావిష్కరణ చేశారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More