Videos

KTR vs Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ సంచలన సవాల్‌

KT Rama Rao Challenge To Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన సవాల్‌ విసిరారు. రాజ్యాంగం పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొనడం కాదు రాజ్యాంగం తెలుసుకోవాలని హితవు పలికారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More