Videos

Kodali Nani Speech: ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్న కొడాలి నాని

Kodali Nani speech in ap assembly sessions 2022 : మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని వెల్లడించారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు.

Kodali Nani Speech: 16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.  గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌ పాలన ఉందన్నారు.

Video Thumbnail
Advertisement

Kodali Nani speech in ap assembly sessions 2022 : మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని వెల్లడించారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు.

View More Videos
Read More