Videos

Veena George: పరామర్శకు వెళ్తుంటే ప్రమాదానికి గురైన మంత్రి

Kerala Health Minister Veena George Injured: కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించడంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్‌ ప్రమాదం బారిన పడ్డారు. వయానాడ్‌ జిల్లా మంజేరికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టింది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More