Videos

Kaleshwaram project pump house motors: వరదల్లో నీట మునిగిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు

Kaleshwaram project pump house motors : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగమైన కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద మోటార్లు నీట మునిగాయి. గోదావరి ప్రభావిత జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం పంప్ హౌజ్ మోటార్స్ నీట మునిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హోజ్ మోటార్స్ నీట మునగడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది.

Kaleshwaram project pump house motors : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగమైన కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద మోటార్లు నీట మునిగాయి.

Video Thumbnail
Advertisement

Kaleshwaram project pump house motors : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగమైన కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద మోటార్లు నీట మునిగాయి. గోదావరి ప్రభావిత జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం పంప్ హౌజ్ మోటార్స్ నీట మునిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హోజ్ మోటార్స్ నీట మునగడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది.

View More Videos
Read More