Videos

Jr Ntr health issue: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన

Jr Ntr Health Condition : తారక్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం ఆయన తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తుండటమే. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న తారక్ గురించి మరిన్ని వివరాలం కోసం ఇదిగో ఈ వీడియో వీక్షించండి. 

Jr Ntr health issue: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఆస్కార్ అవార్డ్సుకు తారక్ పేరు ముడిపెడుతు ఓ టాక్ వినిపిస్తుండగా మరోవైపు అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి.

Video Thumbnail
Advertisement

Jr Ntr Health Condition : తారక్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం ఆయన తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తుండటమే. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న తారక్ గురించి మరిన్ని వివరాలం కోసం ఇదిగో ఈ వీడియో వీక్షించండి. 

View More Videos
Read More