Videos

JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో సత్తాచాటిన విద్యార్థులు..

JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో దేశంలోనే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను నారాయణ విద్యార్థి శిశిర్ కైవసం చేసుకున్నాడని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సింధూరనారాయణ తెలిపారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకు లాంటి అరుదైన రికార్డు నారాయణ రెండవసారి సాధించటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో దేశంలోనే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను నారాయణ విద్యార్థి శిశిర్ కైవసం చేసుకున్నాడని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సింధూరనారాయణ తెలిపారు.

Video Thumbnail
Advertisement

JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో దేశంలోనే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను నారాయణ విద్యార్థి శిశిర్ కైవసం చేసుకున్నాడని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సింధూరనారాయణ తెలిపారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకు లాంటి అరుదైన రికార్డు నారాయణ రెండవసారి సాధించటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

View More Videos
Read More