Videos

MI vs SRH : హైద్రాబాద్‌పై ముంబై గెలుపు

MI vs SRH : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై గెలిచింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ.. హైద్రాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై టీం గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైద్రాబాద్ 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More