Videos

INS-Vikrant: రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయి..!

INS-Vikrant: రక్షణ రంగంలో భారత్ దూసుకెళ్లోంది. ఈక్రమంలోనే మరో మైలురాయిని అందుకుంది. భారత అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్ విక్రాంత్ చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను తయారు చేశారు. దీనిని ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. అనంతరం అధికారికంగా నౌకాదళంలోకి చేరింది.

INS-Vikrant: భారత్ మరో మైలురాయిని అందుకుంది. అగ్ర రాజ్యాలకు ధీటుగా ఆయుధాలను రెట్టింపు చేసుకుంటోంది.

Video Thumbnail
Advertisement

INS-Vikrant: రక్షణ రంగంలో భారత్ దూసుకెళ్లోంది. ఈక్రమంలోనే మరో మైలురాయిని అందుకుంది. భారత అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్ విక్రాంత్ చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను తయారు చేశారు. దీనిని ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. అనంతరం అధికారికంగా నౌకాదళంలోకి చేరింది.

View More Videos
Read More