Videos

India Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్ తీవ్రత, తమిళనాడులో అధికం

India Corona Cases: దేశంలో కోవిడ్ తీవ్రత నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 13 వేల 86 కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతూ..ఆందోళన కల్గిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More