Videos

Corona Virus: కరోనా వేరియంట్లపై కేంద్రం మరింత అప్రమత్తం.. మాక్‌డ్రిల్‌ కూడా!

The countries of the world are getting excited about the new variant of corona virus BF.7. చైనా సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో.. భారత్‌ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్‌డ్రిల్‌ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది

India Central Govt alert on Corona Virus cases raises in China. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో.. భారత్‌ అప్రమత్తమైంది. 

Video Thumbnail
Advertisement

The countries of the world are getting excited about the new variant of corona virus BF.7. చైనా సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో.. భారత్‌ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్‌డ్రిల్‌ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది

View More Videos
Read More