Videos

Telangana Rain Updates : తెలంగాణలో మళ్లీ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Telangana Rain Updates : తెలంగాణలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Video Thumbnail
Advertisement

Telangana Rain Updates : తెలంగాణలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

View More Videos
Read More