Videos

Whiskey Ice Cream: ఐస్‌ క్రీమ్‌ స్టోర్‌లో దారుణం.. మందుతో తయారీ

Whiskey Ice Cream: మద్యంతో ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్‌ స్టోర్‌పై ఎక్సైజ్‌ శాఖ పోలీసులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More