Videos

Chalo Vijayawada: అంగన్‌ వాడీ టీచర్ల 'చలో విజయవాడ' పిలుపుతో హై టెన్షన్‌

Chalo Vijayawada: అంగన్‌ వాడీ టీచర్ల చలో విజయవాడ పిలుపుతో హై టెన్షన్‌ నెలకొంది. తాము ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడిక్కడే అంగన్ వాడీ కార్యకర్తలను, వర్కర్స్ ను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్నటి నుంచి ఎక్కడిక్కడ ముందుస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. 

Chalo Vijayawada: తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ అంగన్ వాడీ టీచర్లు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో విజయవాడలోఉద్రిక్తత నెలకొంది.

Video Thumbnail
Advertisement

Chalo Vijayawada: అంగన్‌ వాడీ టీచర్ల చలో విజయవాడ పిలుపుతో హై టెన్షన్‌ నెలకొంది. తాము ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడిక్కడే అంగన్ వాడీ కార్యకర్తలను, వర్కర్స్ ను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్నటి నుంచి ఎక్కడిక్కడ ముందుస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. 

View More Videos
Read More