Videos

Uma Maheshwaram: నల్లమల్ల కొండల్లో ఆకర్షిస్తున్న జలపాతం

Heavy Water Flow At Uma Maheshwaram Waterfalls: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఉమామహేశ్వరం కొండపై జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఉమామహేశ్వ క్షేత్రం జలకళ సంతరించుకుంది. దీంతో పర్యాటకులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More