Videos

Summer Heat : తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న ఎండలు

Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. సమ్మర్‌ ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి జనం అల్లాడిపోతోన్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More