Videos

AP Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ వైపు మోచా తుఫాన్ దూసుకువస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More