Videos

Heavy Rains: నిండు కుండలా మారిన తుంగభద్ర.. భారీగా చేరుతున్న వరదనీరు..

Rain effect: తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో , తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడానికి అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Heavy rains: కొన్నిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. తుంగభద్రలో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. 

Video Thumbnail
Advertisement

Rain effect: తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో , తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడానికి అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

View More Videos
Read More