Videos

HD Kumaraswamy: ముక్కులో నుంచి కారిన రక్తం.. నిలకడగా ఆరోగ్యం

HD Kumaraswamy Health Condition Normal: జేడీఎస్‌ అధినేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార స్వామి అస్వస్థతకు గురయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ముక్కులో నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More