Videos

Mining Mafia: హర్యానాలో డీఎస్పీని హత్య చేసిన మైనింగ్ మాఫియా?

Mining Mafia:హర్యానాలో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ అధికారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ట్రక్‌తో ఢీకొట్టారు. ఈ ఘటనలో పోలీస్ ఉన్నతాధికారి అక్కడికక్కడే మృతి చెందారు

Video Thumbnail
Advertisement

View More Videos
Read More