Videos

Harish Rao: ఖమ్మం రైతుల ఆత్మహత్య ఘోష.. హరీశ్ రావు భావోద్వేగం

Harish Rao Emotional On Khammam Farmers Suicide: ఖమ్మం జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More