Videos

HBD Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్... పవర్ స్టార్‌పై ప్రత్యేక కథనం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు. నేటితో పవన్ కల్యాణ్ 51వ వడిలోకి అడుగుపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు సామాజిక సేవతో, తన వ్యక్తిత్వంతో అభిమానుల మదిలో ఆయన ఎన్నటికీ చెరిగిపోని స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More