Videos

Gun Culture: ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో గన్‌ కల్చర్ కలకలం..!

Gun Culture: తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలె హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపేయగా.. ఇటీవల హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న మాదాపూర్‌లో ఇలాంటి సీనే రిపీట్ అయింది. దీంతో అలెర్టయిన పోలీసులు.. గన్స్‌ ఎక్కడి నుంచి తెస్తున్నారో తేల్చే పనిలో పడ్డారు.

Gun Culture: తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలె హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపేయగా..

Video Thumbnail
Advertisement

Gun Culture: తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలె హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపేయగా.. ఇటీవల హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న మాదాపూర్‌లో ఇలాంటి సీనే రిపీట్ అయింది. దీంతో అలెర్టయిన పోలీసులు.. గన్స్‌ ఎక్కడి నుంచి తెస్తున్నారో తేల్చే పనిలో పడ్డారు.

View More Videos
Read More