Videos

Gruha Jyoti Scheme: తెలంగాణ ప్రజలకు భారీ షాక్‌.. ఉచిత కరెంట్ నిలిపివేత

Gruha Jyoti Scheme: గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు భారీ షాక్‌ తగిలింది. ఎన్నికల ప్రకటన సందర్భంగా గృహజ్యోతి పథకం అమలును నిలిపివేశారు. 200 యూనిట్లు వినియోగిస్తున్న ప్రజలకు ఉచిత విద్యుత్‌ అందించే 'గృహజ్యోతి పథకం' ఆగిపోయింది. ఈ పథకంలో కొత్త లబ్ధిదారుల వివరాలు నమోదును ఆపివేశారు. దీంతో ప్రజలు ఉచిత విద్యుత్‌ పొందలేకపోతున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More