Videos

Glass Symbol: టీడీపీ కూటమికి 'గాజు గ్లాస్‌' తలనొప్పి

Glass Symbol Allotted To Independent Candidates: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి గాజు గ్లాస్‌ గుర్తు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థులకు జనసేన పార్టీ గుర్తు కేటాయించడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More