Videos

Munugode: మునుగోడులో నామినేషన్ల స్వీకరణ షురూ..!

Munugode: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ షురూ అయ్యింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు త్వరలో నామినేషన్లు వేయనున్నారు. వచ్చే నెల 3న ఎన్నిక జరగనుండగా..6న తుది ఫలితాలు రానున్నాయి.

Munugode: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది. పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.

Video Thumbnail
Advertisement

Munugode: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ షురూ అయ్యింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు త్వరలో నామినేషన్లు వేయనున్నారు. వచ్చే నెల 3న ఎన్నిక జరగనుండగా..6న తుది ఫలితాలు రానున్నాయి.

View More Videos
Read More