Videos

Gangula Kamalakar Escaped Unhurt: గంగుల కమలాకర్‌కి తప్పిన పెను ప్రమాదం

Gangula Kamalakar Escaped Unhurt: పరిమితికి మించి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్టేజీపైకి ఎక్కడంతో స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో సభావేదికపై ఉన్న మంత్రి గంగుల కమలాకర్ సహా నేతలు, కార్యకర్తలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కమలాకర్‌కు గాయాలయ్యాయి. స్థానిక జడ్పీటీసీ సభ్యుడి కాలు విరిగింది.

Gangula Kamalakar Escaped Unhurt: గంగుల కమలాకర్‌కి పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లోని చెర్లబూట్కూర్‌లో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగుల కమలాకర్ వేదికపై ఉండగానే స్టేజీ కుప్పకూలింది. 

Video Thumbnail
Advertisement

Gangula Kamalakar Escaped Unhurt: పరిమితికి మించి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్టేజీపైకి ఎక్కడంతో స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో సభావేదికపై ఉన్న మంత్రి గంగుల కమలాకర్ సహా నేతలు, కార్యకర్తలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగుల కమలాకర్‌కు గాయాలయ్యాయి. స్థానిక జడ్పీటీసీ సభ్యుడి కాలు విరిగింది.

View More Videos
Read More