Videos

Paritala Sunitha: చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి: పరిటాల సునీత

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను మాజీ మంత్రి పరిటాల సునీత ఖండించారు. ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టాలని జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More