Videos

YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలనం.. మరో ఓదార్పు యాత్రకు సిద్ధం

YS Jagan Another Odarpu Yatra For Party Karyakartas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరో ఓదార్పు యాత్ర జగన్‌ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More