Videos

Bathukamma Festival 2022: నేటి నుంచే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు..

Bathukamma Festival 2022: హిందూ సంప్రదాయంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. భక్తులు భగవంతుడిని పూజించడానికి పువ్వులను ఉపయోగిస్తారు. అయితే తెలంగాణ సంస్కృతికి పండుగొమ్మగా ప్రపంచ ఖ్యాతి గడించిన బతుకమ్మ పండుగలో మాత్రం పువ్వులనే గౌరమ్మగా భావించి పూజిస్తారు. నేటి నుంచే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభంకానున్నాయి. 

Bathukamma Festival 2022: ఇవాల్టి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ పండుగలో గౌరమ్మను పూజిస్తారు. 

Video Thumbnail
Advertisement

Bathukamma Festival 2022: హిందూ సంప్రదాయంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. భక్తులు భగవంతుడిని పూజించడానికి పువ్వులను ఉపయోగిస్తారు. అయితే తెలంగాణ సంస్కృతికి పండుగొమ్మగా ప్రపంచ ఖ్యాతి గడించిన బతుకమ్మ పండుగలో మాత్రం పువ్వులనే గౌరమ్మగా భావించి పూజిస్తారు. నేటి నుంచే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభంకానున్నాయి. 

View More Videos
Read More