Videos

KCR Yagam: మళ్లీ ఆధ్యాత్మిక బాటలో మాజీ సీఎం కేసీఆర్‌.. భారీ యాగం

KCR Performs Navagraha Yagam: మళ్లీ గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సతీమణి శోభతో కలిసి కేసీఆర్‌ నవగ్రహ యాగం చేపట్టారు. దీంతో ఫామ్‌హౌస్‌ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పూజా క్రతువులో కవిత హాజరైనట్లు సమాచారం.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More