Videos

KCR: రేవంత్‌ రెడ్డి ఫెయిల్‌.. స్వయంగా రంగంలోకి కేసీఆర్‌

KCR Active Politics: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రేవంత్‌ రెడ్డి అన్నింటా విఫలమవడంతో రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ నేరుగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారని సమాచారం. దీంతో గులాబీ పార్టీలో జోష్‌ రానుంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More