Videos

Etela Rajender: అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్..

Etela Rajender: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. మరోవైపు తమ హక్కులను కాపాడుతారో లేదో స్పీకర్ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

 

Etela Rajender: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు.

Video Thumbnail
Advertisement

Etela Rajender: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. మరోవైపు తమ హక్కులను కాపాడుతారో లేదో స్పీకర్ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.  

View More Videos
Read More