Videos

Kamareddy: ఎల్లారెడ్డి మున్సిపల్ పాలక వర్గంలో ముసలం

Kamareddy: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పాలక వర్గంలో ముసలం ముదురుతున్నట్లు కనిపిస్తుంది. జనరల్ బాడీ సమావేశానికి ఏడుగురు కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. అసమ్మతి కారణంగా సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. చైర్మన్ ఏకపక్ష తీరుపై కౌన్సిలర్లు బహిరంగంగానే పెదవి విరిచారు.

Kamareddy: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పాలక వర్గంలో ముసలం ముదురుతున్నట్లు కనిపిస్తుంది. 

Video Thumbnail
Advertisement

Kamareddy: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పాలక వర్గంలో ముసలం ముదురుతున్నట్లు కనిపిస్తుంది. జనరల్ బాడీ సమావేశానికి ఏడుగురు కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. అసమ్మతి కారణంగా సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. చైర్మన్ ఏకపక్ష తీరుపై కౌన్సిలర్లు బహిరంగంగానే పెదవి విరిచారు.

View More Videos
Read More