Videos

ED Raids On Vivo: భారత్‌లో పలు వివో ఫోన్ల తయారీ సంస్థలో ఈడీ సోదాలు..!

ED Raids On Vivo: ప్రముఖ చైనీస్‌కు చెందిన మొబైయిల్‌ తయారీ సంస్థ వివోకు భారీ షాక్‌ ఎదురైయింది. వీవో దాని అనుబంధ సంస్థలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు చేపట్టింది. భారత్‌లోని పలు రాష్ట్రాలైన.. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రలో44 చోట్ల తనిఖీలు చేసింది. గతంలో వీవోపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. వీవో కంపెనీలో  కొంతమంది చైనా చెందిన వాటాదారులు పత్రాలను ఫోర్జరీ చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More